mt_logo

ఈనాడు బ్రాండ్ థాట్ పోలీసింగ్!

ఉద్యమ సమయంలో ఈనాడు లాంటి పత్రికలు తెలియకుండా, తేనె పూసిన కత్తుల్లా ఎలా వ్యవహరించాయో అనేకసార్లు రాసాము, మాట్లాడాము. తెలంగాణ ప్రజలను గందరగోళపరచడంలో అన్ని సీమాంధ్ర మీడియా…