దిలావర్పూర్లో రైతుల దెబ్బకు దిగివచ్చిన రేవంత్.. లగచర్లలో కూడా లెంపలేసుకోవాలి: కేటీఆర్
దిలావర్పూర్లో రైతుల దెబ్బకు దిగివచ్చిన రేవంత్ రెడ్డి లగచర్లలో కూడా లెంపలేసుకోవాలి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. వెంటనే లగచర్లలో అల్లుడి కోసం.. ఆదానీ…