ధరణిలో కొత్తగా ఐదు మాడ్యూల్స్.. ఇక నకిలీ సర్వే నంబర్లకు చెక్!
భూ రిజిస్ట్రేషన్లు సరళతరం, వేగవంతం, పకడ్బందీగా నిర్వహించేందుకు తెలంగాణ సర్కారు తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌ను ఎప్పటికప్పుడు ఆధునీకరిస్తూ ముందుకు వెళ్తున్నది. చిన్న చిన్న లోపాలను సవరించుకొంటూ నాణ్యమైన…