తప్పు చేయని అమాయకులు జైల్లో ఉన్నారు.. అరాచకాలు చేస్తున్న దుర్మార్గులు గద్దెనెక్కారు: కేటీఆర్
చర్లపల్లి జైల్లో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిసి, పరామర్శించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పేద, గిరిజన,…