ప్రభుత్వ రంగ సంస్థలను బలపరిచిన ఘనత కేసీఆర్‌దే: బీడీఎల్ నాయకులతో కేటీఆర్
తెలంగాణ భవన్‌లో బీడీఎల్ నాయకులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల్లో గెలుపోటములు సహజం. కానీ ఓటమిలో కుంగిపోకూడదు, గెలుపులో పొంగిపోకూడదు…