వైద్య విద్యా ప్రవేశాలపై కాంగ్రెస్ సర్కార్‌కు సోయి లేకపోవడం దుర్మార్గం: కేటీఆర్
వైద్య విద్యా ప్రవేశాల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అలసత్వం వహిస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఈ ముఖ్యమంత్రి మొద్దునిద్ర వీడేదెప్పుడు? కాంగ్రెస్ సర్కారు వైద్యవిద్య…