mt_logo

మహిళా జర్నలిస్టుల కెమెరాలు గుంజుకొని, భౌతిక దాడికి పాల్పడటం దుర్మార్గం: హరీష్ రావు

సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో ఇద్దరు మహిళా జర్నలిస్టుల మీద రేవంత్ అనుచరులు దాడి చేయడాన్ని మాజీ మంత్రి తీవ్రంగా ఖండించారు. విధి నిర్వహణలో…