నల్లగొండ ఫ్లోరైడ్ భూతంపై జలసాధన సమితి దుశ్చర్ల సత్యనారాయణ నేతృత్వంలో జరిపిన ఒక స్పూర్తిదాయక పోరాటాన్ని ఎలికట్టె శంకర్ రావు అక్షరీకరించారు, “జలసాధన సమరం” పేరిట తెలంగాణ…
ఆయన సాదాసీదా మనిషి. అసాధారణ వ్యక్తిత్వం కలిగిన మహర్షి. బ్యాంకు ఉద్యోగిగా రైతుల కష్టాలు, కన్నీళ్లు చూశాడు ఫ్లోరైడ్‌నీటి బాధిత ప్రజలగోసకు కదిలిపోయాడు ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలేసి…