దివ్యాంగులకు తెలంగాణ సర్కారు మరో తీపి కబురు.. గృహలక్ష్మి పథకంలో ఐదు శాతం రిజర్వేషన్
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ మానవీయ పాలన అందిస్తున్నారు. అన్ని వర్గాలకూ సంక్షేమ ఫలాలు అందేలా విప్లవాత్మక నిర్ణయాలు తీసుకొంటున్నారు. దివ్యాంగుల్లో ఆత్మస్థెర్యాన్ని నింపేందుకు, ఆత్మన్యూనతా భావాన్ని తొలగించేందుకు…
