mt_logo

ఉద్యమాల చిత్రశిల్పి శేఖర్

అనారోగ్య పీడితున్నే అయితేనేం యోధున్నే అన్న చెరబండరాజు బాటలో కార్టూనిస్టు శేఖర్ చివరిక్షణం వరకు పోరాడాడు. శరీరాన్ని వేధిస్తున్న క్యాన్సర్‌తో, సమాజాన్ని పీడిస్తున్న క్యాస్ట్ క్యాన్సర్‌తో ఏకకాలంలో…