పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వ్యవస్థ గురించి సరియైన అవగాహన లేనందువల్ల తప్పుడు సమాచారం ప్రచారం అవుతుంది. శ్రీశైలం ప్రాజెక్టు మరియు పోతిరెడ్డిపోడు వ్యవస్థ గురించి, వాటి పుట్టు పూర్వోత్తరాలు, పరిణామక్రమం, వాటి ప్రభావాల గురించి సాధికారిక సమాచారంతో రచయితలు శ్రీధర్ రావు దేశ్‌పాండే (తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి ఓఎస్డీ), మరియు సల్లా విజయకుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఒక పుస్తకాన్ని రచించారు.
పోతిరెడ్డిపాడు గురించి పూర్తి వివరాలు ఈ పుస్తకంలో (కింద జతచేసిన పీడీఎఫ్‌లో) ఉన్నాయి.
చదవండి.. షేర్ చేయండి.