mt_logo

నేడే రాష్ట్రంలో ‘దోస్త్‌’ నోటిఫికేషన్‌

రాష్ట్రంలో నేడు డిగ్రీ కాలేజీల ప్రవేశాలకై.. వచ్చే విద్యా సంవత్సరానికి, వివిధ కోర్సుల్లో ప్రవేశాల కొరకు నిర్వహించే, డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ దోస్త్‌ నోటిఫికేషన్‌ను, ఈ రోజు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ఆర్‌ లింబాద్రి, కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌మిట్టల్‌ విడుదల చేయనున్నారు.