mt_logo

మంత్రి కేటీఆర్ నేటి పర్యటన వివరాలు

నేడు మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10.00 గంటలకు సిరిసిల్ల తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ టెక్‌సెల్‌వింగ్‌ను ప్రారంభిస్తారు. ఉదయం 10.30 గంటలకు తెలంగాణభవన్‌లో పార్టీ చేరికల కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు వేములవాడ పట్టణంలో నిర్వహించే యువ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నిర్వహించే యువ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొంటారు.