రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు మంగళవారం ఉస్మానియా ఆస్పత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన సీటీ స్కాన్‌ను, క్యాథ్ ల్యాబ్‌ను ప్రారంభించారు. వీటితోపాటు అగ్నిమాపక యంత్రం, ఆక్సిజన్ ప్లాంట్‌ను కూడా ప్రారంభించి, ఓపీ స్లిప్పుల జారీ కేంద్రం పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మంత్రి హరీష్ రావు ఆసుపత్రిలోని పలువురు రోగులను వైద్య సదుపాయాలు, సౌకర్యాల గురించి ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. కాగా ఉస్మానియా ల్యాబ్ లో క్యాథ్ ల్యాబ్ కోసం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ 8 కోట్లు మంజూరు చేసింది. సోమవారం నిలోఫర్ హాస్పిటల్లో 2 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన సీటీ స్కాన్, నియోనాటల్ స్కిల్ ల్యాబ్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో హరీష్ రావుతోపాటు మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, మహమూద్ అలీలు పాల్గొన్నారు.
- Tamil Nadu requests 7 lakh tonnes boiled rice from Telangana
- KTR’s effort pays off; Telangana man languishing in Dubai jail to be freed
- Distribution of double bedroom houses is done in a very transparent manner: KTR
- Genome Valley to be expanded in another 250 acres: KTR
- Minister KTR inaugurates Eurofins BioPharma Services Campus in Hyderabad
- సీఎం కేసీఆర్ సంకల్పం.. దేశానికే బువ్వగిన్నెలా రాష్ట్రం.. తెలంగాణ బియ్యం కోసం పక్క రాష్ట్రాల క్యూ!
- ధనవంతుల ఇండ్ల తరహాలో జీహెచ్ఎంసీలో రూ. 10 వేల కోట్లతో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు: మంత్రి మహేందర్ రెడ్డి
- కేసీఆర్ జనాలకు కిట్లు ఇస్తుంటే.. కాంగ్రెస్, బీజేపీ తిట్లు ఇస్తున్నాయి: మంత్రి హరీష్ రావు
- హైదరాబాద్‌లో నిర్మించిన లక్ష డబుల్ బెడ్రూమ్ ఇండ్ల మార్కెట్ విలువ రూ. 50 వేల నుండి 60 వేల కోట్లు: మంత్రి కేటీఆర్
- బీజేపీ చిల్లర రాజకీయం.. మొన్న కశ్మీర్ ఫైల్స్.. నేడు రజాకార్.. భావోద్వేగాలు రెచ్చగొట్టి ఓట్లు దండుకొనే కుట్ర!
- తెలంగాణ ప్రభుత్వ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలా? అయితే ఈ వాట్సాప్ చానల్ ఫాలో అవ్వండి
- 33% మహిళా కోటలో బీసీ మహిళలకు రిజర్వేషన్ కల్పించాలి: ఎమ్మెల్సీ కవిత
- సామాజిక పింఛన్ల ఖాళీల్లో వారి భార్యలకు వెంటనే మంజూరు చేయాలి: సీఎస్ శాంతి కుమారి
- రైతు సంక్షేమంపై తగ్గేదే లే.. రుణమాఫీ కోసం నిధులు విడుదల చేసిన తెలంగాణ సర్కారు
- పాలమూరు ప్రాజెక్టుపై ఏపీ వేసిన కేసును ట్రిబ్యూనల్ కొట్టివేయడం పాలమూరు విజయం: మంత్రి సింగిరెడ్డి