mt_logo

కేసీఆర్ బస్సు యాత్ర.. 17 రోజుల పాటు 22 రోడ్ షోలు

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారైంది. 17 రోజుల పాటు జరిగే యాత్రలో కేసీఆర్ 22 రోడ్ షోల్లో పాల్గొననున్నారు.

హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, చేవెళ్ల మినహా తెలంగాణలోని అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో కేసీఆర్ యాత్ర కొనసాగనుంది.

పూర్తి షెడ్యూల్

– ఏప్రిల్ 24
మిర్యాలగూడ రోడ్ షో – 05.30 PM
సూర్యాపేట రోడ్ షో – 07.00 PM (రాత్రి బస)

– ఏప్రిల్ 25
భువనగిరి రోడ్ షో  – 06.00 PM
ఎర్రవల్లి (రాత్రి బస)

– ఏప్రిల్ 26
మహబూబ్‌నగర్ రోడ్ షో –  06.00 PM (రాత్రి బస)

– ఏప్రిల్ 27
నాగర్ కర్నూల్ రోడ్ షో –  06.00 PM

– ఏప్రిల్ 28
వరంగల్ రోడ్ షో  – 06.00 PM (రాత్రి బస)

– ఏప్రిల్ 29
ఖమ్మం రోడ్ షో – 06.00 PM  (రాత్రి బస)

– ఏప్రిల్ 30
తల్లాడ రోడ్ షో – 05.30 PM
కొత్తగూడెం రోడ్ షో – 06.30 PM (రాత్రి బస)

– మే 1
మహబూబాబాద్ రోడ్ షో – 06.00 PM
వరంగల్ (రాత్రి బస)

– మే 2
జమ్మికుంట రోడ్ షో – 06.00 PM
వీణవంక (రాత్రి బస)

– మే 3
రామగుండం రోడ్ షో – 06.00 PM (రాత్రి బస)

– మే 4
మంచిర్యాల రోడ్ షో – 06.00 PM
కరీంనగర్ (రాత్రి బస)

– మే 5
జగిత్యాల రోడ్ షో – 06.00 PM (రాత్రి బస)

– మే 6
నిజామాబాద్ రోడ్ షో – 06.00 PM (రాత్రి బస)

– మే 7
కామారెడ్డి రోడ్ షో – 05.30 PM
మెదక్ రోడ్ షో – 07.00 PM (రాత్రి బస)

– మే 8
నర్సాపూర్ రోడ్ షో – 05.30 PM
పటాన్‌చెరువు రోడ్ షో – 07.00 PM
ఎర్రవెల్లి  (రాత్రి బస)

– మే 9
కరీంనగర్ రోడ్ షో – 06.00 PM (రాత్రి బస)

– మే 10
సిరిసిల్ల రోడ్ షో – 05.00 PM
సిద్దిపేట రోడ్ షో – 06.30 PM
హైదరాబాద్ (రాత్రి బస)