
తెలంగాణ వర ప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టుపై సమగ్ర సమాచారం, వివిధ ప్రశ్నలకు సహేతుకమైన సమాధానాలు తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం రూపొందించిన పుస్తకంలో (కింద జతచేసిన పీడీఎఫ్‌లో) ఉన్నాయి.
ఈ పుస్తకంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై విమర్శకులు లేవనెత్తిన అన్ని అంశాలకు సాధికారికమైన వివరణలు ఉన్నాయి.
చదవండి.. షేర్ చేయండి.