mt_logo

నేడు సీఎం కేసీఆర్ పర్యటన వివరాలు

బుధవారం మధ్యాహ్నం.. బోధన్ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ పాల్గొంటారు.  అనంతరం నిజామాబాద్ (అర్బన్) నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొంటారు. తదుపరి ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలోని సభలో సీఎం పాల్గొంటారు. అనంతరం మెదక్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో అధినేత పాల్గొంటారు.