mt_logo

టీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సీఎం కేసీఆర్..

టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పేరును ప్రతిపాదిస్తూ ఇప్పటివరకు 6 నామినేషన్లు దాఖలయ్యాయని, పార్టీ అధ్యక్ష పదవికి కేసీఆర్ తప్ప ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదని చెప్పారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కేసీఆర్ ను అధ్యక్షుడిగా ప్రతిపాదించారని, కడియం శ్రీహరి ప్రతిపాదనను ఆరుగురు మంత్రులు బలపరిచారని హోంమంత్రి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *