జాగ్రత్తలు తీసుకోకుండా బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చిందెవరు?: అల్లు అర్జున్ అరెస్ట్‌పై హరీష్ రావు
ప్రముఖ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్‌పై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. జాతీయ అవార్డు విజేత అల్లు అర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం. అసలు బెనిఫిట్…