సంక్రాంతికి సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభిస్తామంటే రాష్ట్ర ప్రజలెవ్వరికి నమ్మకం లేదు: కేటీఆర్
తెలంగాణ అప్పులపై తప్పుదోవ పట్టిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాసనసభలో ప్రివిలేజ్ మోషన్ పెట్టాలని స్పీకర్ గడ్డం ప్రసాద్‌ని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కోరారు. ప్రివిలేజ్ మోషన్…