పోలీసులను వాళ్ల పని వాళ్ళని చేయనిస్తే శాంతి భద్రతలు అదుపులో ఉంటాయి: కేటీఆర్
అంబర్పేట్లోని సాయిబాబా కాలనీలో హత్యకు గురైన రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ లింగారెడ్డి దంపతుల ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు.…