విజయోత్సవాలు కాదు, అపజయోత్సవాలు జరపండి: కాంగ్రెస్‌కు హరీష్ రావు హితవు
‘ఎవరనుకున్నరు ఇట్లవునని.. ఎవరునుకున్నరు ఇట్లవునని’ ప్రజాకవి కాళోజీ నినదించినట్లు కాంగ్రెస్ చేతిలో ప్రజలు దగా పడ్డరు. రైతులు దారుణంగా మోసపోయారని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.…