mt_logo

112 సీట్లలో 77 సీట్లు గెలవనున్న బీఆర్ఎస్.. తేల్చిచెప్పిన ‘రాజనీతి’ సర్వే

రాజనీతి సంస్థ వారు నిర్వహించిన సర్వేలో 112 సీట్లకు గాను 77 సీట్లలో బీఆర్ఎస్ పార్టీ విజయఢంకా మోగించనున్నట్లు తేల్చి చెప్పింది. ఇప్పటికే మిషన్‌ చాణక్య, ఎన్‌పీఐ, ఇండియా టీవీ, ఈఎన్‌ టీవీ వంటి సర్వేలు తేల్చడం తెలిసిన విషయమే.. 77 సీట్లు వస్తాయని రాజ్ నీతి సంస్థ సర్వే ద్వారా వెల్లడించింది. ఓట్ల శాతం పరంగా బీఆర్‌ఎస్‌కు 43.35% ఓట్లు పోలవుతాయని అందులో వెల్లడించింది. 

అక్టోబర్‌ 28 వరకు ప్రజల అభిప్రాయాన్నిసేకరించిన రాజ్‌నీతి.. సర్వే ఫలితాలను సోమవారం ఉదయం విడుదల చేసింది. హైదరాబాద్‌లోని ఏడు స్థానాలు మినహా రాష్ట్రంలోని 112 నియోజకవర్గాల్లో ఈ సర్వేని నిర్వహించింది. 

గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్‌ఎస్‌కు పట్టణ ప్రాంతాల్లో 42% రానుండగా..  50% ఓట్లు, ఓట్లు వస్తాయని తెలిపింది. ఇక వయస్సుల వారీగా చూస్తే.. 30 ఏండ్ల లోపు వయస్సు ఉన్న ఓటర్లలో 38 % మంది బీఆర్‌ఎస్‌కు మద్దతు తెలపగా, 31 నుంచి 40 వయసు గలవారు 40%, 41-50 ఏండ్లు ఉన్నవారు 48 %, 51-60 ఏండ్ల వయసు వారు 50%, 61 ఏండ్లు పైబడినవారు 51 % మంది తాము బీఆర్ఎస్‌కే తమ ఓటమి స్పష్టం చేసారు.