ఛలో మేడిగడ్డ పర్యటనలో భాగంగా.. అన్నారంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్ట్ సమగ్ర స్వరూపాన్ని బీఆర్ఎస్ పార్టీ వివరించింది.
కాళేశ్వరం ప్రాజెక్టు ముఖచిత్రాన్ని, ప్రాజెక్ట్ రీ ఇంజనీరింగ్‌కు గల కారణాలని, కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యే కడియం శ్రీహరి వివరించారు.