mt_logo

తగ్గిన బాల్యవివాహాలు..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కే. చంద్రశేఖర్ రావు ప్రవేశపెట్టిన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ సత్ఫలితాలనిస్తున్నది. ఈ పథకం కేవలం పేదింటి వారి పెండ్లి కష్టాలను తీర్చడమే…

ఓపెన్ కాస్ట్, భూగర్భగనుల్లో మహిళలకు ఉద్యోగాలు!!

ఇకపై మహిళలు కూడా బొగ్గుగనుల్లో ఉద్యోగాలు చేయొచ్చు. 1952 లో గనుల్లో మహిళలు పనిచేయడం నిషేధించబడగా, తాజాగా 67 ఏండ్ల తర్వాత మహిళలు కూడా బొగ్గు గనుల్లో…

కల్తీ లేని ఆహారమే రాష్ట్ర లక్ష్యం- ఎంపీ కవిత

సేంద్రియ విప్లవం దిశగా అందరూ అడుగులు వెయ్యాలని, రాష్ట్రంలో సేంద్రియ సాగును ప్రోత్సహించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని నిజామాబాద్ ఎంపీ కవిత అన్నారు. కేంద్ర, రాష్ట్ర…

తెలంగాణ విజయ డెయిరీకి జాతీయ అవార్డు..

ఇంటర్నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ సమ్మిట్ లో తెలంగాణ విజయ డెయిరీకి, రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ అవార్డు లభించింది. టీఎస్ డీసీఎఫ్ ఎండీ శ్రీనివాసరావు, సీనియర్ పర్సనల్ ఆఫీసర్…

సిరిసిల్లలో రూ. 5 కే భోజనం పథకాన్ని ప్రారంభించిన కేటీఆర్..

సిరిసిల్ల ఎమ్మెల్యే, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ సిరిసిల్ల పట్టణంలో పర్యటిస్తున్నారు. ఉదయం 11గంటలకు హైదరాబాద్ నుండి బయలుదేరిన ఆయన సిరిసిల్లకు చేరుకొని జిల్లా కేంద్రంలో…

ఫిబ్రవరి 17న టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సౌతాఫ్రికా చారిటీ డ్రైవ్..

ఫిబ్రవరి 17న ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్ రావు పుట్టినరోజు సందర్భంగా టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సౌతాఫ్రికా శాఖ చారిటీ డ్రైవ్ నిర్వహించాలని నిర్ణయించింది. సౌతాఫ్రికాలోని మూడు ప్రావిన్స్…

మళ్ళీ తెరుచుకున్న సిర్పూర్ కాగజ్ మిల్!

సిర్పూర్ కాగజ్ నగర్ లోని పేపర్ మిల్ ఐదేళ్ళ తర్వాత తెలంగాణ ప్రభుత్వ చొరవతో మళ్ళీ తెరుచుకొంది. 2014 లో మూతపడ్డ కాగితపు పరిశ్రమలో గురువారం రాత్రి…

లోయర్ మానేరు డ్యాం లో కేసీఆర్ ఐలాండ్..

కరీంనగర్ జిల్లాలోని లోయర్ మానేరు డ్యాం త్వరలో మరో పర్యాటక కేంద్రంగా మారనుంది. డ్యాం మధ్యలో నాలుగు ఎకరాలలో ఉన్న మైసమ్మగుట్టపై రూ. 20 కోట్లతో కేసీఆర్…

కేంద్ర రైతుబంధు పథకానికి అర్హతలు, అనర్హతలు..

రైతుబంధు తరహాలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం అమలుపై కేంద్రం వేగం పెంచింది. ఈ పథకం మార్గదర్శకాల ముసాయిదాను విడుదల చేసింది. లబ్ధిదారుల జాబితాను గ్రామాల్లో…

పోచారం శ్రీనివాస్ రెడ్డిని పరామర్శించిన సీఎం కేసీఆర్..

శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని ముఖ్యమంత్రి శ్రీ కే. చంద్రశేఖర్ రావు బాన్సువాడ మండలం పోచారంలో పరామర్శించారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి తల్లి పాపవ్వ(107) మంగళవారం…