అమెరికా పర్యటనలో భాగంగా గత వారం రోజులుగా పలు కంపెనీలతో మంత్రి కే. తారక రామారావు సమావేశమయ్యారు. తెలంగాణలోని పెట్టుబడుల అనుకూల వాతావరణంతో పాటు ప్రభుత్వ ప్రగతిశీల విధానాలను ఆయా కంపెనీ యాజమాన్యాలకు వివరించిన కేటీఆర్, ఇవాళ అంతర్జాతీయ సంస్థలెన్నో తెలంగాణ బాట పట్టాయి . రాష్ట్రాభివృద్ధిలో తమతో కలిసి నడవాలని ఆహ్వానించారు. ఆయా కంపెనీలు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిని వ్యక్తం చేశాయి. తెలంగాణకు 32000 పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఇది నిరుద్యోగులకు ఒక వరంగా మారనుంది.. రాష్టానికి పెట్టుబడులతో ముందుకొచ్చిన కంపెనీలు మరియు ఉద్యోగాల లిస్ట్…
అలియంట్ గ్రూప్ -9000 ఉద్యోగాలు – IT & FINANCE RELATED
vxi global సెంటర్ -10,000 ఉద్యోగాలు – ITES
Mondee holdings – 2000 jobs
వార్నర్ బ్రదర్స్ -1200 ఉద్యోగాలు
మెడ్‌ట్రానిక్స్-3000 కోట్లు
ఆక్యుజెన్ -2000 కోట్లు
టెక్నిప్ ఎఫ్ఎంసీ – 2500 Engineering & 1000 Manufacturing jobs
Zapcom సెంటర్ – 500 ఉద్యోగాలు
జెనెసిస్ – 300 ఉద్యోగాలు
ECLAT- 3M HIS – 100 in Karimnagar
నల్గొండ, నిజామాబాద్ IT TOWERS – 2500 jobs commitment by various companies