mt_logo

ఇండియన్ రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడికి వ్యతిరేకంగా పద్దతు : మంత్రి శ్రీనివాస్ గౌడ్

రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ ఢిల్లీలో ఇండియన్ ఉమెన్ రెజ్లింగ్ జంతర్ మంతర్ వద్ద మహిళా రెజ్లింగ్ క్రీడాకారుల పై  మానసికంగా, శారీరకంగా, లైంగికంగా   వేధించారని  ఇండియన్ రెజ్లింగ్ ఫెడరేషన్ అద్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరత్ సింగ్  కు వ్యతిరేకంగా 7 గురు మహిళ రెజ్లింగ్ క్రీడాకారులు ఢిల్లీలోనీ జంతర్ మంతర్ వద్ద చేస్తున్న ఆందోళనకు MP లు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, మన్నే శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే అలా వెంకటేశ్వర్ రెడ్డి  గార్లతో కలిసి మద్దతుగా నిలిచారు.