హైదరాబాద్,మే 24: మేడ్చల్ జిల్లా డబీల్ పూర్ గ్రామానికి తెలంగాణ బయో డైవర్సిటీ బోర్డు ప్రకటించిన ఉత్తమ అవార్డును ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి చేతుల మీదుగా అందుకుంటున్న ఆ గ్రామ సర్పంచ్ గీతా భాగ్యరెడ్డి, ఉప సర్పంచ్ సత్యనారాయణ, తదితర వార్డు మెంబర్లు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు.