mt_logo

బీఆర్ఎస్ పార్టీ లోకి మహారాష్ట్ర వ్యాపారస్తులు

బీఆర్ఎస్ పార్టీ లోకి మహారాష్ట్ర నుంచి చేరిక లు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు వర్గాలు తెలంగాణ లో అధినేత, సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి కి  ఆకర్షితులు అవుతున్నారు.ఈ నేపథ్యంలో మహరాష్ట్ర వ్యాపార వర్గాలు కూడా పార్టీ లో చేరుతున్నరు.మంగళవారం నాడు అధినేత కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో… నాందేడ్ కు చెందిన ఎన్ సి పి వైస్ ప్రెసిడెంట్ బాలాజీ షెడ్క్..రమేష్ పర్సెవార్,రాంశెట్టి, మనోజ్ షారోడే,పఠాన్, శరద్ కంబ్లె అడ్వకేట్, అశోక్…తదితరులు పాల్గొన్నారు.