డిజిటల్ మాధ్యమాల ద్వారా కూడా టీ-సాట్ (T-SAT) సేవలు అందించడం అభినందనీయం: మంత్రి కేటీఆర్
టీ సాట్ (T-SAT) ఆరవ వార్షికోత్సవంలో మంత్రి కె.తారక రామారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీ సాట్ ఉద్యోగులందరికీ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. విశేషంగా…