సచివాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించిన ప్రభుత్వ ప్రధాన సలహాదారు సోమేష్ కుమార్
హైదరాబాద్:ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారుగా సోమేష్ కుమార్ నేడు ఉదయం సచివాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ప్రధాన సలహాదారుగా 6వ అంతస్తులో కేటాయించిన ఛాంబర్‌లో అర్చకులు పూజలు నిర్వహించారు.…