లోక్‌సభ ఎన్నికల్లో కుర్‌కురే పార్టీకి.. కిరికిరి పార్టీకి ఓటుతో బుద్ధి చెప్పండి: కేటీఆర్
సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని అంబర్‌పేట్‌లో జరిగిన రోడ్ షోలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ కోసం…