కేవలం పదేళ్ల కాలంలోనే తెలంగాణ సాధించిన ప్రగతి అద్భుతం: శ్రీలంక మంత్రి సతాశివన్
శ్రీలంక వాణిజ్య, పర్యావరణ శాఖల మంత్రి సతాశివన్ వియలేందిరన్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. 2014లో భారతదేశంలో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం…