mt_logo

తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ఆడ‌బిడ్డ‌ల‌కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు, పిల్లల ఆటపాటలతో తొమ్మిదిరోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా సందడి నెలకొన్నదన్నారు.…