mt_logo

మన మాట, మన పాట, మన యాస – రేలా రేలా రే

తెలంగాణ ఉద్యమం అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఉద్యమ గీతాలు. ఒక్కటా, రెండా…గత దశాబ్ద కాలంలో వేలాది ఉద్యమగీతాలు తెలంగాణ కళాకారుల కలాలు, గళాల నుండి జాలువారి…