mt_logo

ల‌క్ష‌ణంగా రైతు బీమా.. అన్న‌దాత కుటుంబానికి తెలంగాణ స‌ర్కారు దీమా

రాష్ట్రంలో ల‌క్ష‌మంది అన్న‌దాత‌ల  కుటుంబాల‌కు రూ.5ల‌క్ష‌ల చొప్పున అందజేత‌ ఐదేండ్లలో రూ. 5,039 కోట్ల పరిహారం అన్న‌దాత ఏ కార‌ణంతో మృతిచెందినా బీమా వ‌ర్తింప‌జేసిన తెలంగాణ స‌ర్కారు…