రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ రైతులను మోసం చేసింది: రాహుల్ గాంధీ, ఖర్గేలకు కేటీఆర్ లేఖ
తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని కాంగ్రెస్ సర్కార్ రుణమాఫీ పేరుతో మోసం చేసిందని రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గేకి భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్…