mt_logo

ఎండిపోతున్న ఎల్ఎండీ, మిడ్ మానేరు, ఎల్లంపల్లి, ఎస్సారెస్పీ సహా అన్ని రిజర్వాయర్లు నింపాలి: కేటీఆర్

బీఆర్ఎస్ నాయకుల బృందంతో కలిసి కరీంనగర్‌లో లోయర్ మానేరు డ్యాంని సందర్శించిన తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఏటా వృథాగా పోతున్న వందల…