mt_logo

కోనాపూర్‌కు కేటీఆర్ బ‌హుమ‌తి : నాన‌మ్మ జ్ఞాప‌కార్థం సూడ‌స‌క్క‌ని స‌ర్కారు బ‌డి క‌ట్టిన మంత్రి  

–ఆ ఊరంటే కేటీఆర్‌కు ఎందుకంత ప్రేమంటే? అది కామారెడ్డి జిల్లా బీబీపేట మండ‌లం కోనాపూర్ గ్రామం. ఆ గ్రామంలో స‌ర్కారు బ‌డిని చూస్తే ఇది ప్ర‌భుత్వ బ‌డా? …