mt_logo

కళాశాలలు ప్రారంభమై 19 రోజులైనా.. విద్యార్థులకు పుస్తకాలు అందలేదు: హరీష్ రావు

ఇంటర్ విద్యపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతుందని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జూనియర్ కళాశాలలు ప్రారంభమై 19 రోజులు అవుతున్నా,…