mt_logo

తెలంగాణ ప్రజలకు ఉగాది కానుక – “ఇంకెన్నాళ్ళు” సినిమా

తెలంగాణ ఉద్యమకారుడు రఫీ స్వయంగా నటించి, నిర్మించిన ఉద్వేగభరిత సినిమా “ఇంకెన్నాళ్లు”. దశాబ్దాల తెలంగాణ చరిత్రను కళ్ళకు కట్టిన సినిమా “ఇంకెన్నాళ్లు” ఈరోజు నుండి యూట్యూబ్ లో ఉచితంగా చూడవచ్చు.