mt_logo

ఇష్టానుసారంగా బూతులు తిడుతూ మమ్మల్ని కొట్టారు: మానవ హక్కుల కమీషన్‌కు లగచర్ల బాధితుల ఫిర్యాదు

బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఢిల్లీలోని జాతీయ మానవ హక్కుల కమీషన్‌ను లగచర్ల బాధిత రైతులు కలిశారు. ఈ సందర్భంగా లగచర్ల బాధితులు మాట్లాడుతూ.. మా భూములు ఇచ్చేది…