నిరుద్యోగులు నిరసనలు కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేకపోవడం శోచనీయం: రేవంత్‌కు హరీష్ రావు లేఖ
గ్రూప్స్, డిఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగుల సమస్యల పరిష్కారం గురించి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావుకు బహిరంగ లేఖ రాసిన సీఎం రేవంత్ రెడ్డి. హరీష్ రావు…