ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే నిరుద్యోగులే ఈ ప్రభుత్వాన్ని గద్దె దించుతారు: కేటీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవటం లేదని.. ఈ విషయంలో ప్రభుత్వంపై పోరాటానికి తమకు అండగా ఉండాలని నిరుద్యోగ అభ్యర్థులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిశారు.…