తెలంగాణ ప్రజల్లో చైతన్యాన్ని నింపడంలో ఎప్పటికప్పుడు కవులు, రచయితలు ముందుండాలి: కేసీఆర్
తెలంగాణకు న్యాయంగా దక్కవలసిన నదీ జలాల వాటాను సాధించుకోవడంలో ఉమ్మడి రాష్ట్రంలో నాటి ఆంధ్రా నాయకత్వ స్వార్థంతో పాటు, తెలంగాణ నాయకత్వం అనుసరించిన నిర్లక్ష్య ధోరణి సోయిలేనితనం…