నిర్మాణం పూర్తైనా గోపన్‌పల్లి ఫ్లైఓవర్ ప్రారంభించకపోవటంపై కేటీఆర్ ఆగ్రహం
గోపన్‌పల్లి ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తైన ప్రారంభించకపోవటంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంకు ఢిల్లీకి చక్కర్లు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టు తిరగటం…