మూడుసార్లు గజ్వేల్ నుండి కేసీఆర్‌ని గెలిపించిన బీఆర్ఎస్ కార్యకర్తల రుణం తీర్చుకోలేనిది: హరీష్ రావు
మెదక్ పార్లమెంట్ పరిధిలోని గజ్వేల్ నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్…