కరీంనగర్‌లో 3 M హెచ్ఐఎస్, ఈసీఎల్ఏటీ హెల్త్‌కేర్ సెంటర్: మంత్రి కేటీఆర్
అమెరికా పర్యటనలో భాగంగా వాషింగ్టన్ డీసీలో జరిగిన సమావేశంలో 3 M, ఈసీఎల్ఏటీ అధికారులతో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. హెల్త్‌కేర్‌లో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న 3…