mt_logo

నీటి సమస్యలని తీర్చే చేతకాక లోటు వర్షపాతం అని మాట్లాడడం విడ్డూరం: కేటీఆర్

నీటి సమస్యలను తీర్చలేకే సీఎం రేవంత్ రెడ్డి లోటు వర్షపాతం అని మాట్లాడుతున్నాడు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.ఐఎండీ లెక్కల ప్రకారం 2023-24 సంవత్సరానికి…