బీఆర్ఎస్ ఎమ్మెల్యేల హక్కులను రేవంత్ సర్కార్ కాలరాస్తుంది: అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు కేటీఆర్ లేఖ
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల హక్కులను కాలరాస్తూ ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరుగుతున్నాయంటూ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు బహిరంగ లేఖ రాసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను…
